'రెండవ విడత గొర్రెల పంపిణీ చేపట్టాలి'

'రెండవ విడత గొర్రెల పంపిణీ చేపట్టాలి'

BDK: కొత్తగూడెం గొర్రెల మేకల పెంపకదారుల సంఘం నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నాయకులు తిరుపతిరావు మాట్లాడుతూ.. గొర్రెల పెంపకదార్ల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించాలని, దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండవ విడత గొర్రెల పంపిణీ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.