VIDEO: ఆలయాల్లో చోరి చేసిన దొంగలు అరెస్టు
PLD: సత్తెనపల్లిలోని వేణుగోపాలస్వామి, శివాలయాల్లో ఇటీవల చోరీకి పాల్పడిన దొంగలను సత్తెనపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. క్లూస్ టీం గుర్తించిన ఆధారాలతో గుంటూరుకు చెందిన శివశంకర్ రెడ్డి, ఫణికృష్ణ దొంగలుగా నిర్ధారించారు. నిందితులలో ఒకరు మైనర్ ఉన్నారు. వీరి నుంచి రూ. 34వేలు నగదు, చోరిలో ఉపయోగించిన సామాన్లు సీజ్ చేశారు.