పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నా

పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నా

CTR: పోలీసుల తీరును నిరసిస్తూ చౌడేపల్లి మండలంలోని బూరగపల్లె వాసులు స్టేషన్ ఎదుట శనివారం రాత్రి ధర్నా చేశారు. ఓ మైనర్ బాలిక గత నెల 29న అదృశ్యమైంది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు బీటెక్ విద్యార్థితో బెంగళూరులో ఉండగా గుర్తించి తీసుకువచ్చారు. ఇరు వర్గాలు స్టేషన్ కు చేరుకోగా.. ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.