ఇన్ ఫ్లూయన్సర్‌పై హానీ ట్రాప్ కేసు

ఇన్ ఫ్లూయన్సర్‌పై హానీ ట్రాప్ కేసు

VSP: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్ సౌమ్యా శెట్టిపై హానీ ట్రాప్ కేసు నమోదైంది. ఇద్దరు యువకులను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, వారి వద్ద నుంచి ఒక ఫ్లాట్, కారుతో పాటు సుమారు కోటి రూపాయల వరకు డబ్బు గుంజుకుని మోసం చేసిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో చోరీ కేసులోనూ సౌమ్యా శెట్టి వార్తల్లో నిలిచింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.