రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

ATP: CM చంద్రబాబు రేపు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్‌ను కలెక్టర్ ఆనంద్ విడుదల చేశారు. ఉ.11:10కు యాడికి మండలం వేములపాడు చేరుకోనున్న సీఎం, మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే 'ప్రజా వేదిక' సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని సందర్శించి నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తారు. తర్వాత టీడీపీ కార్యకర్తలతో భేటే అవుతారు.