నేడు జిల్లాకు రానున్న మంత్రి దామోదర

నేడు జిల్లాకు రానున్న మంత్రి దామోదర

SRD: సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో గురువారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని సదాశివపేట కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న పటేల్ తెలిపారు.