VIDEO: 'విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఫేక్ ప్రచారాలు నమ్మవద్దు'
VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రజల్లో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ఇదంతా ఫేక్ అని టీడీపీ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా ప్రజల ముందుకు మరోసారి తెచ్చింది. విశాఖ ఉక్కు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషికి కేంద్ర మంత్రులు మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు.