రణ్‌వీర్ సింగ్ నటనపై ఆర్జీవీ ప్రశంసలు

రణ్‌వీర్ సింగ్ నటనపై ఆర్జీవీ ప్రశంసలు

'ధురంధర్ 2'లో రణ్‌వీర్ నటనపై దర్శకుడు RGV ప్రశంసలు కురిపించాడు. రణ్‌వీర్ కళ్లలో కనిపించే ఆ తీవ్రత, భావోద్వేగాలు అద్భుతమని అన్నాడు. ఆయన ఎనర్జీకి, మాధవన్ నిశ్శబ్దమైన అథారిటీ తోడై సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పాడు. ప్రతి చిన్న పాత్రకు ఒక డెప్త్ ఇవ్వడం ఆదిత్య ధర్ గొప్పతనమని, నటుల నుంచి మైక్రో ఎక్స్‌ప్రెషన్స్ రాబట్టడంలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పాడు.