KRNL: మాదకద్రవ్య రహిత సమాజంగా మారుద్దాం

KRNL: మాదకద్రవ్య రహిత సమాజంగా మారుద్దాం

KRNL: మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఇవాళ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం భాగంగా కొండారెడ్డి బురుజు వద్ద ఉద్యోగులు, సిబ్బందితో మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప ప్రాజెక్ట్ అని తెలిపారు.