నాన్న జాగ్రత్త అని చేతి మీద రాసుకొని.. కూతురు సూసైడ్

నాన్న జాగ్రత్త అని చేతి మీద రాసుకొని.. కూతురు సూసైడ్

ప్రకాశం: పామూరు మండలం అయ్యవారిపల్లికి చెందిన మాధవి నాగూర్ బాషా అనే వ్యక్తి లైంగిక వేధింపులతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయే ముందు మాధవి నాన్న జాగ్రత్త అంటూ తన అరచేతిపై రాసుకోవడం అందరిని కండతడి పెట్టించింది. నాగూర్ బాషా మాధవి నగ్న చిత్రాలు సేకరించి వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.