'భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి'

'భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి'

AKP: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మండల కన్వీనర్ సోమనాయుడు డిమాండ్ చేశారు. సోమవారం తిమ్మరాజుపేట, దోసూరు గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు.