ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేవు

ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేవు

KNR: సైదాపూర్ మండలంలో మూడవ విడత డిసెంబర్ 17న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు పూర్తయ్యాయి. మండలంలోని మొత్తం 29 గ్రామ పంచాయతీలకు గాను, 27 గ్రామ పంచాయతీలకు మాత్రమే అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. గతంలో ఒకే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రామచంద్రపూర్, కూర్మపల్లి గ్రామాలకు కోర్టు కేసు కారణంగా ఎన్నికలు నిలిపివేయబడ్డాయి.