శిరసపల్లిలో రైతులకు విత్తనాలు పంపిణీ

శిరసపల్లిలో రైతులకు విత్తనాలు పంపిణీ

AKP: మునగపాక మండలం టీ. సిరసపల్లి గ్రామ సచివాలయంలో రైతులకు ఖరీఫ్ పంట విత్తనాలును సర్పంచ్ ధనలక్ష్మి చేతులు మీదగా రైతు సేవ కేంద్రంలో పంపిణి చేశారు. కార్యక్రమంలో మునగపాక మండల TDP వైస్ ప్రెసిడెంట్ పొలమరశెట్టి వీర అప్పారావు, ఉప సర్పంచ్ బొడ్డేడ మహేష్ పాల్గొన్నారు.