ఈనెల 11న జాబ్ మేళా

ఈనెల 11న జాబ్ మేళా

ELR: ఆగిరిపల్లి జడ్పీ హైస్కూల్లో ఈనెల 11వ తేదీన ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ హబ్ ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. ఆగిరిపల్లిలో ఆయన గురువారం మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి పార్థసారథి చొరవతో 17 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొనున్న జాబ్ మేళాలో 1135 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.