VIDEO: హిందూపురంలో మళ్లీ ఉద్రిక్తత
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని వైకాపా కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేశారు. ఆదివారం అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కార్యాలయాన్ని పరిశీలించడానికి హిందూపురానికి వచ్చేటప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసుల మరియు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.