కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: మాజీ ఎమ్మెల్యే

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: మాజీ ఎమ్మెల్యే

HNK: కార్యకర్తలే BRS పార్టీకి పట్టుకొమ్మలు అని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. హంటర్ రోడ్డులో 14వ డివిజన్ ముఖ్య నేతలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.