VIDEO: నాగు పాము హల్‌చల్

NDL: మహానంది మండలం శ్రీ నగరం కాలనీలో నాగుపాము శనివారం హల్‌చల్ చేసింది. పామును చూసిన స్థానికులు స్నేక్స్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్స్ క్యాచర్ మోహన్ పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.