రాత్రిపూట బిర్యానీ తింటున్నారా?

రాత్రిపూట బిర్యానీ తింటున్నారా?

ప్రస్తుతం మిడ్‌నైట్ బిర్యానీ, మార్నింగ్ 4 గంటలకు బిర్యానీ అంటూ పలు హోటళ్లు ఊరిస్తున్నాయి. రాత్రిపూట బిర్యానీ తింటున్న వారు అనారోగ్యానికి గురవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాత్రి మరీ 10 గంటల తర్వాత మాంసాహారం వంటి భారీ ఆహారాన్ని ఆలస్యంగా తిన్నప్పుడు జీర్ణం కాదని, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.