నికోలా కారీని సొంతం చేసుకున్న ముంబై
WPL-2026 మెగా వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నికోలా కారీని రూ.30 లక్షలకు ముంబై తీసుకుంది. పూనమ్ ఖేమ్నార్‌ను రూ.10 లక్షలకు, భారత అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్ త్రివేణి వశిష్ఠను రూ.20 లక్షలకు, సైకా ఇషాక్‌ను రూ.30 లక్షలకు, మిల్లీ ఇల్లింగ్‌వర్త్ రూ.10 లక్షలకు ముంబై దక్కించుకుంది.