ఈనెల 23 నుంచి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

ఈనెల 23 నుంచి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

ASF: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 23 నుండి 24 వరకు రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న గోలేటిలోని సింగరేణి గ్రౌండ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.