తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో గ్యాస్ సరఫరాపై ఆందోళన చెందవద్దు: కలెక్టర్ కీర్తి చేకూరి
★ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గేష్
★ MP పుట్టా మహేష్‌ను TDP పార్టీ నుంచి బహిష్కరించాలి: మాజీ ఎంపీ భరత్
★ జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు.. నిర్మానుష్యంగా మారిన రోడ్లు