VIDEO: ఇస్రో శాస్త్రవేత్తగా గద్వాల బిడ్డ

VIDEO: ఇస్రో శాస్త్రవేత్తగా గద్వాల బిడ్డ

GDWL: మానోపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన రవిశెట్టి ఇస్రో శాస్త్రవేత్తగా రాణిస్తూ దేశ ప్రతిష్ఠను చాటుతున్నారు. మాస్టర్స్ పూర్తి చేయగానే ఇస్రోలో అవకాశం దక్కించుకున్న ఆయన.. ప్రతిష్ఠాత్మక 'చంద్రయాన్' ప్రాజెక్టులో 'పవర్ సిస్టమ్ ఎక్స్పర్ట్'గా కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజాగా తన విద్యా ప్రయాణం, వృత్తిపరమైన విజయాలను పంచుకుంటూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు.