జిల్లాలో నేటి చికెన్ ధర ఎంతంటే..?
KMM: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 235 నుంచి రూ. 240 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 267 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది. అయితే ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ధరలు తగ్గిన బంద్ ప్రకటనతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.