హైదరాబాద్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సులు

HYD: అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD-2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTC అధికారులు తెలిపారు. DEC 3న 7PM DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు HYDకు చేరుతుందన్నారు. బుకింగ్ కోసం tgsrtcbus.in/9959444165, 9346559649ను సంప్రదించాలన్నారు.