పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం: ఎమ్మెల్యే
BHNG: పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వలో శివకోటి స్రవంతి వేణు ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశానికి హాజరై ప్రారంభించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇండ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు.