చల్లవాని పేటలో చాక్లెట్ కవర్స్ ప్రదర్శన

చల్లవాని పేటలో చాక్లెట్ కవర్స్ ప్రదర్శన

SKLM: జలుమూరు మండలంలోని చల్లవానిపేట గ్రామానికి చెందిన తమ్మినేని రవి బాబు వివిధ దేశాలు, రకాలకు చెందిన 730 చాక్లెట్ కవర్స్ 7/3/12 నుండి ఇప్పటివరకు సేకరించారు. వీటిని గురువారం చల్లవానిపేటలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా మరికొన్ని సమకూర్చి 1000 కవర్స్ చెయ్యాలని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే వీటిపై వరల్డ్ రికార్డు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు.