VIDEO: రేపు ఓరుగల్లుకు రానున్న హరీష్ రావు
HNK: జిల్లా BRS కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ CM తాటికొండ రాజయ్య మాట్లాడారు. ఓరుగల్లు ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రేపు మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారని ఆయన తెలిపారు. రైతుల ఇబ్బందులపై ఓరుగల్లు నుంచే ప్రత్యేక పోరాట ప్రణాళిక రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.