'వైసీపీ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది'

'వైసీపీ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది'

ELR: వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముళ్లగిరి ఇమ్మానుయేల్ మరణం పార్టీకి తీరని లోటని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కంభం విజయరాజు అన్నారు. శనివారం ఇమ్మానుయేల్ భౌతిక కాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వైసీపీ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.