లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

SRD: రాయికోడ్ మండలంలోని రైతు వేదికలో రాయిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ కాశినాథ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను అందజేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ  ఆయన లక్ష్యమని తెలిపారు.