సోమశిలకు పెరుగుతున్న వరద ప్రవాహం

సోమశిలకు పెరుగుతున్న వరద ప్రవాహం

NLR: సోమశిల జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం 14,105 క్యూసెక్కుల వరద రాగా బుధవారానికి 15, 461 క్యూసెక్కులకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో 36.835 TMCల నీటిమట్టం నమోదైంది. 6వ క్రస్ట్ గేట్, పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 3,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.