పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

KMR: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరగొండ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా విద్యార్థుల యొక్క ప్రతిభను తెలుసుకొని సంతోషం వ్యక్తం చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పూర్ణచందర్ రావు, విజయలక్ష్మి, నవీన్, స్వామి, రజిత విద్యార్థులు పాల్గొన్నారు.