VIRAL VIDEO: లారీ బోల్తా.. ఉల్లిపాయలు చోరీ

VIRAL VIDEO: లారీ బోల్తా.. ఉల్లిపాయలు చోరీ

TG: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఉల్లిపాయల లారీ నార్కట్‌పల్లి వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఉల్లిగడ్డల సంచులను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.