బాల మావయ్యకు అభినందనలు: లోకేష్

బాల మావయ్యకు అభినందనలు: లోకేష్

AP: నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. 'సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ప్రియమైన బాల మావయ్యకు అభినందనలు. లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బంగారు ఎడిషన్‌లో ఆయన స్థానం సంపాదించడం మా కుటుంబానికి, తెలుగు సినిమా అభిమానులకు గర్వకారణం' అని అన్నారు.