ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌పై ACB దాడులు
WGL: ఖిలా వరంగల్ (ఉర్సు) రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఆంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయం తలుపులు మూసివేసి సోదాలు చేపట్టినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ACB ఆధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.