అందెశ్రీ మృతి సాహిత్య లోకానికి తీరని లోట: ఎమ్మెల్యే

అందెశ్రీ మృతి సాహిత్య లోకానికి తీరని లోట: ఎమ్మెల్యే

NZB: తెలంగాణ మట్టితనాన్ని, మనిషితనాన్ని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ తాత్విక చైతన్య దీపిక అందెశ్రీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ ప్రజలకు, సాహిత్య లోకానికి తీరని లోటని అన్నారు. మనిషి మాయమవుతున్నాడంటూ మానవత్వాన్ని, శ్వాసించిన అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.