VIDEO: ఉప్పల్లో వెండింగ్ జోన్ ఏర్పాటుకు డిమాండ్..!
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మొదలుకొని ఉప్పల్ చెరువు కట్ట వరకు అనేకచోట్ల వీధి వ్యాపారులు రోడ్ల పక్కన వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి. పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ, వీటి కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అనేకసార్లు జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా స్ట్రీట్ వెల్డింగ్ జోన్ ఏర్పాటు చేయాలని వ్యాపారాలు కోరుతున్నారు.