NAC విద్యా సంస్థలో వెల్డింగ్ పై ట్రైనింగ్..సర్టిఫికెట్
HYD: మాదాపూర్ NACలో జాతీయ భవన నిర్మాణ సంస్థ ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్స్ అప్‌గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రారంభించింది. ఇప్పటికే వెల్డింగ్ రంగంలో ఉద్యోగం ఉన్నవారికి 15 రోజుల శిక్షణ, రూ.15,000 ఫీజుతో భోజనం, హాస్టల్ వసతి కల్పించబడుతుంది. ఉద్యోగం లేని వారికి 3 నెలల వెల్డింగ్ శిక్షణను రూ.14,700 ఫీజుతో అందిస్తారు.