పులివెందుల రూరల్ సీఐగా శాంతి లాల్

పులివెందుల రూరల్ సీఐగా శాంతి లాల్

KDP: పులివెందుల రూరల్ సీఐగా శాంతి లాల్ నియమితులయ్యారు. ఆయన శనివారం పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో ఉన్న వెంకటరమణ ఏసీబీ అధికారులకు పట్టుబడి రిమాండులో ఉన్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.