ఐరోపాలో టెస్లా విక్రయాలు ఢమాల్

ఐరోపాలో టెస్లా విక్రయాలు ఢమాల్

ఐరోపాలో టెస్లా విక్రయాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏప్రిల్ నెలలో కార్ల విక్రయాలు సగానికి తగ్గిపోయాయి. 32 ఐరోపా దేశాల్లో గత మాసంలో 49 శాతానికి తగ్గి 7,261కి పరిమితమయ్యాయి. టెస్లా పోటీదారు అయిన చైనా ఈవీ కార్ల తయారీ సంస్థ BYD నుంచి గట్టి పోటీ కారణంగానే విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.