VIDEO: శిక్షణ పొందుతున్న మహిళలకు కుట్టు మిషన్లు
SRD: ఫ్రీ టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకురాలు మహానంద ఆలూరే నేడు తెలిపారు. కంగ్టి IKP ఆఫీసులో 30 మందికి ప్రత్యేక శిక్షకులచే గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే కుట్టు నేర్చుకున్న వారికి 50 శాతం సబ్సిడీపై కుట్టు యంత్రాలు రెండు రోజుల్లో అందించనున్నట్లు చెప్పారు.