VIDEO: మతసామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్, SP

VIDEO: మతసామరస్యానికి ప్రతీక రంజాన్: కలెక్టర్, SP

KKD: రంజాన్ పండుగను మతసామరస్యం వెల్లివిరిసేలా శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ షామ్మోహన్, SP బిందుమాధవ్ సూచించారు. మంగళవారం సాయంత్రం కాకినాడ నగరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.