VIDEO: సైకిల్ తొక్కిన మంత్రి పొన్నం
HYD: గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. స్పోర్ట్స్ విభాగం స్టాల్ వద్దకు చేరుకున్న మంత్రి, అక్కడ ప్రదర్శనకు ఉంచిన స్పోర్ట్స్ సైకిల్ తొక్కి అందరి దృష్టిని ఆకర్షించారు. అదేవిధంగా విద్యార్థులు ప్రతిపాదించిన కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ మోడల్స్‌ను పరిశీలించి, వారిని అభినందించారు.