ధరూర్ మండలంలో నూతన సర్పంచులు వీరే..!

ధరూర్ మండలంలో నూతన సర్పంచులు వీరే..!

MBNR: థరూర్ మండలంలో కొత్త సర్పంచ్‌గా గెలుపొందిన వారి వివరాలు: గుడ్డం దొడ్డి - పద్మావతి రేవులపల్లి - శృతి అల్వాలపాడు- మాణిక్యమ్మ పెద్దపాడు- దేవరాజు కొత్తపాలెం- కృష్ణ ఓబులోనుపల్లి - శంకరమ్మ గార్లపాడు - శివరాజ్ నెట్టెంపాడు - పద్మమ్మ బురెడ్డిపల్లి - విజయులు కోతుల గిద్ద- గోవిందమ్మ ఉప్పేరు - మహేశ్వరమ్మ