మినీ ఫాల్కన్ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ

మినీ ఫాల్కన్ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ

CTR: SP కార్యాలయంలో మినీ ఫాల్కన్ వాహనాన్ని జిల్లా SPమణికంఠ చందోలు జెండా ఊపి ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్ సమస్యల సమయంలో బస్సు సైజులో ఉన్న ఫాల్కన్ వాహనాన్ని వినియోగిస్తున్నప్పటికీ, చిన్న ఊర్లు, వీధులు, పల్లెలకు తీసుకెళ్లడం కష్టంగా మారుతోందని ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న పరిష్కారంగా “మినీ ఫాల్కన్” వాహనం రూపొందిందని SP చెప్పారు.