'కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించండి'

'కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించండి'

KNR: గ్రామ అభివృద్ధితోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ముందుకు వచ్చిన ఎలుక రాజును సర్పంచుగా గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎలుక రాజుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఎప్పుడూ పాత వారికే కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు.