అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో గార్మెంట్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి: మంత్రి  పయ్యావుల కేశవ్
✦ అనంతపురంలో లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
✦ గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల తనిఖీ
✦ రొద్దంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన మంత్రి సవిత