వాసవి యువసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
VZM: వాసవి యువసేన ఆధ్వర్యంలో కొత్తవలస భూగర్భ వంతెన వద్ద మజ్జిగ చలివేంద్రన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రత దృష్ట్యా ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 50 లీటర్ల మజ్జిగను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.