VIDEO: మొహర్రం సందర్భంగా పట్టణంలో పీర్ల ఊరేగింపు

CTR: పుంగనూరు పట్టణంలో సుబేదార్ వీధి, కుమ్మరి వీధి పీర్ల చావడిలో కొలువుదీరిన పీర్లను ఆదివారం మేళతాళాలతో అంగరంగ వైభవంగా పురవీధుల గుండా ఊరేగింపు ప్రారంభించారు. అగ్నిగుండంలో ప్రవేశించిన భక్తులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. పీర్ల చావడిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.