T20 WC: ఫైనల్‌లో 'ఉస్తాద్ భగత్‌సింగ్' టీజర్

T20 WC: ఫైనల్‌లో 'ఉస్తాద్ భగత్‌సింగ్' టీజర్

నేడు T20 WCలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జ‌రుగబోతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ అటు క్రికెట్ ప్రేమికుల్లో, ఇటు సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది. ఈ మ్యాచ్ మధ్యలో బ్రేక్ సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా.. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ టీజర్‌ను ప్రదర్శించబోతున్న‌ట్లు తెలుస్తుంది.