'కె.బెడ్డగుడ ఎం.పి.పి. పాఠశాల భవనం ప్రారంభం'

'కె.బెడ్డగుడ ఎం.పి.పి. పాఠశాల భవనం ప్రారంభం'

ASR: అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని కె.బెడ్డగుడ ఎం.పి.పి పాఠశాల భవనం గురువారం ప్రారంభించినట్లు సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు తెలిపారు. ఈ మేరకు గెమ్మేలి చిన్నబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులు పూర్తి స్థాయిలో లేక నిలిపివేయడంతో దివిస్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి యాజమాన్యం రూ.19.5 లక్షలు నిధుల సహాయంతో పాఠశాల భవనం పూర్తి చేశామన్నారు.